(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.81. అధ్యాయః 081
అశ్వమేధపర్వ ॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
బభ్రువాహనే ప్రాయోపవిష్టే ఉలూప్యా స్మరణమాత్రసంనిహితసంజీవనమణినార్జునస్య సముద్ధోధనం॥ 1 ॥ తతః సుప్తోత్థితేనేవ తేన బభ్రువాహనంప్రతి చిత్రాంగదాదీనాం రణాంగణాగమనే కారణప్రశ్నే తేనోలూపీంప్రతి ప్రశ్నచోదనా॥ 2 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

ప్రాయోపవిష్టే నృపతౌ మణలూరేశ్వరే తదా।
పితృశోకసమావిష్టే సహ మాత్రా పరంతప॥ 14-81-1(94766)
ఉలూపీ చింతయామాస తదా సంజీవనం మణిం।
స చోపాతిష్ఠత తదా పన్నగానాం పరాయణం॥ 14-81-2(94767)
తం గృహీత్వా తు కౌరవ్య నాగరాజపతేః సుతా।
మనఃప్రహ్లాదనీం వాచం సైనికానామథాబ్రవీత్॥ 14-81-3(94768)
ఉత్తిష్ఠ మా శుచః పుత్ర నైవ జిష్ణుస్త్వయా హతః।
అజేయః పురుషైరేష తథా దేవైః సవాసవైః॥ 14-81-4(94769)
మయా తు మోహనీ నామ మాయైషా సంప్రదర్శితా।
ప్రియార్థం పురుషేంద్రస్య పితుస్తేఽద్య యశస్వినః॥ 14-81-5(94770)
జిజ్ఞాసుర్హ్యేష పుత్రస్య బలస్య తవ కౌరవ।
సంగ్రామే యుద్ధ్యతో రాజన్నాగతః పరవీరహా॥ 14-81-6(94771)
తస్మాదసి మయా పుత్ర యుద్ధాయ పరిచోదితః।
మా పాపమాత్మనః పుత్ర శంకేథా హ్యణ్వపి ప్రభో॥ 14-81-7(94772)
ఋషిరేష మహానాత్మా పురాణః శాశ్వతోఽక్షరః।
నైనం శక్తో హి సంగ్రామే జేతుం శక్రోఽపి పుత్రక॥ 14-81-8(94773)
అయం తు మే మణిర్దివ్యః సమానీతో విశాంపతే।
మృతాన్మృతాన్పన్నగేంద్రాన్యో జీవయతి నిత్యదా॥ 14-81-9(94774)
ఏనమస్యోరసి త్వం చ స్థాపయస్వ పితుః ప్రభో।
సంజీవితం తదా పార్థం స త్వం ద్రష్టాసి పాండవం॥ 14-81-10(94775)
ఇత్యుక్తః స్థాపయామాస తస్యోరసి మణిం తదా।
పార్థస్యామితతేజాః స పితుః స్నేహాదపాపకృత్॥ 14-81-11(94776)
తస్మిన్న్యస్తే మణౌ వీరో జిష్ణురుజ్జీవితః ప్రభుః।
చిరసుప్త హవోత్తస్థౌ మృష్టలోహితలోచనః॥ 14-81-12(94777)
తముత్థితం మహాత్మానం లబ్ధసంజ్ఞం మనస్వినం।
సమీక్ష్య పితరం స్వస్థం వవందే బభ్రువాహనః॥ 14-81-13(94778)
ఉత్థితే పురుషవ్యాఘ్రే పునర్లక్ష్మీవతి ప్రభో।
దివ్యాః సుమనసః పుణ్యా వవృషే పాకశాసనః॥ 14-81-14(94779)
అనాహతా దుందుభయో వినేదుర్మఘనిఃస్వనాః।
సాధుసాధ్వితి చాకాశే బభూవ సుమహాన్స్వనః॥ 14-81-15(94780)
ఉత్థాయ చ మహాబాహుః పర్యాశ్వస్తో ధనంజయః॥
బభ్రువాహనమాలింగ్య సమాజిఘ్రత మూర్ధని॥ 14-81-16(94781)
దదర్శ చాపి దూరేఽస్య మాతరం శోకకర్శితాం।
ఉలూప్యా సహ తిష్ఠంతీం తతోఽపృచ్ఛద్ధనంజయః॥ 14-81-17(94782)
కిమిదం లక్ష్యతే సర్వం శోకవిస్మయహర్షవత్।
రణాజిరమమిత్రఘ్న యది జానాసి శంస మే॥ 14-81-18(94783)
జననీ చ కిమర్థం తే రణభూమిముపాగతా।
నాగేంద్రదుహితా చేయములూపీ కిమిహాగతా॥ 14-81-19(94784)
జానాంయహమిదం యుద్ధం త్వయా మద్వచనాత్కృతం।
స్త్రీణామాగమనే హేతుమహమిచ్ఛామి వేదితుం॥ 14-81-20(94785)
తమువాచ తథా పృష్టో మణలూరపతిస్తదా।
ప్రసాద్య శిరసా విద్వానులూపీ పృచ్ఛ్యతామితి॥ ॥ 14-81-21(94786)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి ఏకాశీతితమోఽధ్యాయః॥ 81 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.